Today release

ఈరోజు బాక్సాఫీస్ పై దండెత్తనున్న 5చిత్రాలు

ఈరోజు శుక్రవారం కావడంతో బాక్సాఫీస్ పైకి దండెత్తడానికి 5చిత్రాలు వచ్చాయి. ఈ ఐదు చిత్రాల్లో వర్మ ”ఐస్ క్రీమ్ 2”,నారా రోహిత్ నటించిన ”రౌడీ ఫెల్లో ”,ఆర్ నారాయణ మూర్తి ”రాజ్యాధికారం ”,”33 ప్రేమకథలు ”,అవార్డులు సాధించిన ”నా బంగారుతల్లి ” చిత్రాలు విడుదల అయ్యాయి