The government announced that the “Padma award” to Kota Srinivas Rao

నటుడు కోట శ్రీనివాసరావుకు సన్మానం…..

నటుడు కోట శ్రీనివాసరావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు సన్మానించారు. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న కొత్త చిత్రంలో కోట…నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కోటకు చిత్ర యూనిట్ సభ్యులు శాలువాకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన చేత కేక్ కట్ చేయించారు. నటుడు రాజేంద్రప్రసాద్, హీరో ఉపేంద్ర, హీరోయిన్ స్నేహ పలువురు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.