the famous music director AR Rahman Oscar Awards fray.

రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న  ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు………

  ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో మొత్తం 114 చిత్రాలు పోటీపడుతున్నాయి. ఈ అవార్డుల తుది నామినేషన్లను వచ్చే ఏడాది జనవరి 15న ప్రకటిస్తారు. అవార్డుల ప్రధానోత్సవం ఫిబ్రవరి 22 జరుగుతుంది. 2009లో స్లమ్‑డాగ్ మిలియనియర్ చిత్రం ద్వారా ఆయనకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మిలియన్ డాలర్ ఆర్మ్, ద హండ్రెడ్ ఫుట్ జర్నీ, రజనీకాంత్ హీరోగా నటించిన కొచ్చాడయాన్ చిత్రాలకుగానూ రెహ్మాన్‌కు నామినేషన్లు దక్కాయి.