‘temper’ releasing on … Feb13

యంగ్టైగర్ ఎన్టీఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ ‘టెంపర్’…13న

యంగ్టైగర్ ఎన్టీఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై  నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘టెంపర్’. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 13న వరల్వైడ్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి నిర్మాత బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. అగ్ర నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. […]