Temper audio track list and releasing date

టెంపర్ ఆడియో డేట్….ఆడియో ట్రాక్ లిస్ట్…..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘టెంపర్’ చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 26న ఘనంగా జరపడానికి సన్నాహాలు…… ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. దాంతో ఈ చిత్రం ఆడియో వేడుక కోసం నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ పాటలు సమకూర్చాడు. క్లాస్, మాస్ టచ్ తో ఈ చిత్రం పాటలను సమకూర్చాడు అనూప్. ‘టెంపర్’ […]