Telangana

4జీ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో అడుగు పెట్టబోతోంది

4జీ వచ్చేస్తోంది. ఫిబ్రవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో ఈ సేవలను ఆరంభించేందుకు టెలికం సేవల సంస్థ ఎయిర్‌టెల్ సిధ్ధం. జూన్‌ కల్లా రిలయన్స్ జియో కూడా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 4జీతో అడుగు పెట్టబోతోంది. దేశవ్యాప్తంగా 800నగరాల్లో సేవలందించేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 3జీతో సాధ్యం కాని లైవ్ ఫీడ్ ట్రాన్స్‌మిషన్ వంటి సేవల్ని ఈజీగా సాకారం చేయటానికి… 3జీతో పోలిస్తే 5 రెట్ల వరకు వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసు అందించడానికి 4జీ వచ్చేస్తోంది.  పరిస్థితులు అనుకూలించగానే 4జీ సేవలు […]