స్వైన్ ఫ్లూ.. స్వైన్ ఫ్లూ.. ఎదుర్కోండిలా!
స్వైన్ ఫ్లూ గురించి అంత భయపడాల్సిన పని లేదు. రోగనిరోధక శక్తి సమర్థంగా పనిచేస్తుంటే స్వైన్ సహా ఎలాంటి ఫ్లూనయినా సమర్థంగా ఎదుర్కోగలదు. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడే సమస్య. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు కొన్ని చిట్కా లు. రోజూ ఉదయాన్నే నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగండి. తులసిమొక్కకు రోగనిరోధకశక్తిని పెంచే గుణంతోపాటు.. ఇందులోని ఔషధగుణాలు గొంతును, ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతాయి. జూ తిప్పతీగ.. ఇది చాలా ప్రాంతాల్లో విరివిగా దొరుకుతుంది. దొరికితే ఒక అడుగు పొడుగున్న తిప్పతీగను […]