Swamiji joke

భార్యను లొంగదీసుకొనే ఉపాయమేదన్నా చెప్పండి

పేరుపొందిన సాధువుగారొకరు ఊర్లోకొచ్చారు. ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి చూసి వెళ్తున్నారు. ఒక వ్యక్తి : ఆయన పాదాలు తాకి “స్వామీజీ! భార్యను లొంగదీసుకొనే ఉపాయమేదన్నా చెప్పండి నాకు” అన్నాడు. స్వామీజీ : దానికి బదులిస్తూ… ఓ మానవా! అదే తెలిస్తే నేను సాధువుల్లో ఎందుకు కలుస్తాను” అన్నాడు.