‘స్వామిరారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రానికి ‘దోచెయ్’ అనే టైటిల్ ఖరారు….
‘స్వామిరారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రానికి ‘దోచెయ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చైతన్య సరసన కృతిసనాన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. చిత్రంలో చైతన్య ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తాడట. మోసం చేసేవారిని ఘరానా మోసంతో దెబ్బకొట్టే యువకుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. అందుకే దీనికి ‘దోచెయ్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్టు సమాచారం