‘Surya vs. Surya’ teaser release

యంగ్‌ హీరో నిఖిల్‌ ‘సూర్య వర్సెస్‌ సూర్య’ టీజర్‌ రెస్పాన్స్……

యంగ్‌ హీరో నిఖిల్‌ ‘సూర్య వర్సెస్‌ సూర్య’ టీజర్‌  యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్య వర్సెస్‌ సూర్య’ టీజర్‌ విడుదల చేశారు. ఈ టీజర్‌లో నిఖిల్‌ గెటప్‌ వెరైటీగా ఉంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు ఒక డిసిజ్‌ ఉంటుంది. నిఖిల్‌ సూర్యుడ్ని చూడలేడు. ఒక వేళ సూర్య కిరణాలు నిఖిల్‌పై పడితే చచ్చిపోతాడు….‘‘సూర్యుడ్ని నేను చూస్తే..ఆయన కొడుకు యముడు నన్ను చూస్తాడు’’ అలాంటి వాడు ప్రేమలో పడితే ఎలా జీవితాన్ని నెట్టుకొస్తాడు అనే కాన్సెప్ట్‌తో […]