Story: Puri – direction : Make yourself !! …why do you delay try it friends

స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!!…ఇంకెందుకు ఆలస్యం..ట్రై చేయండి.

స్టోరీ: పూరి    డెరైక్షన్: మీరే!!… ఇంకెందుకు ఆలస్యం..ట్రై చేయండి. నేటి నుంచి వరుసగా 10 రోజుల పాటుమీకు రోజుకో కథ చెబుతా. దానికి మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం… ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్‌తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు.  వాళ్లతోనే షూట్ చేయండి. […]