Srikakulam

పవన్ కళ్యాన్ శ్రీకాకూలం జిల్లా రాజాం లో దర్శనమిచ్చారు

మంగళవారం ఉదయం జిల్లాలోని రాజాం చేరుకున్న ఆయన అక్కడి జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రి, నైరెడ్, జీఎంఆర్ ఐటీలను సందర్శించారు. కేర్ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం నైరెడ్ లో స్వయం ఉపాధిపై శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వృత్తి పరంగా సినీ నటుడు అయిన పవన్ కళ్యాణ్‌కు…..సమాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా మంచి పేరుంది. […]