sreenu vaitla fire on prakash raj

సినిమా ఎలా తియ్యాలి, ఎలా తియ్యకూడదు అనేది నేను ప్రకాశ్‌రాజ్‌గారినుండి తెలుసుకునే స్థితిలో లేను

. సినిమా మీద బతుకుతూ సినిమా గురించి నెగిటివ్‌ పబ్లిసిటీ చేసే వ్యక్తి సినిమావాడే కాదు. నా సినిమాల మీదే నేను సెటైర్లు వేసుకుంటున్నా. ఈ సినిమాలో ఎవరి మీద సెటైర్‌ వేయలేదు. పవన్‌ కళ్యాణ్‌గారంటే నాకు అభిమానం. ఎన్నో వేదికల మీద ఆ విషయాన్ని చెప్పాను. . ఏ దర్శకుడికైనా జయాపజయాలనేవి సహజం. ప్రతి ఒక్కరం సినిమా హిట్‌ కావాలనే తీస్తాం. అలాగే ఎన్టీఆర్‌తో సినిమా చేశాను. మా ఇద్దరి మద్య మంచి అనుబంధం ఉంది. […]