Sreenu vaitla

కోటి రూపాయలు ఇస్తేనే సాంగ్ చేస్తా…..

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి ముహూర్తం ఫిబ్రవరిలో జరగనుందని సమాచారం. ఇందులో సమంత లేదా సోనాక్షిని హీరోయిన్గా నటించనున్నారు. ఇదిలావుండగా రామ్‌చరణ్‌ సినిమాల్లో చిరంజీవి నటించిన చిత్రాల్లోని సూపర్‌హిట్‌ పాటలను రీమిక్స్‌ చేయడం అనవాయితీగా మారింది. దానిలో భాగంగానే ఈ చిత్రంలో అప్పట్లో సూపర్‌హిట్‌ సాధించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలోని ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ పాటను రీమిక్స్‌ చేసే ఆలోచనలో దర్శకుడు శ్రీనువైట్ల, హీరో రామ్‌ చరణ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అనే […]