‘సన్నాఫ్ సత్యమూర్తి’ గా అల్లు అర్జున్..?
పవన్ కళ్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’లాంటి టైటిల్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తాజా చిత్రానికి కూడా ఓ డిఫరెంట్ టైటిల్ ని ఖరారు చేసారని తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత, ఆదాశర్మ, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో వెడ్డింగ్ ప్లానర్ గా […]