smaikyandra vudyamama

రొజు రొజుకు హోరెత్తుతున్నసమైక్య అంద్రా ఉద్యమము – హైదరాబాదు యెల్బి స్టెడియం లొ ఉద్యొగుల సభ – సేవ్ ఆంద్రా

రొజు రొజుకు హోరెత్తుతున్న సమైక్య అంద్రా ఉద్యమము – హైదరాబాదు యెల్బి స్టెడియం లొ ఉద్యొగుల సభకు(సేవ్ ఆంద్రా) వచ్హిన జనం చూస్తుంటె కాంగ్ర్ స్ గొవెర్మెంటు తెలంగాన విభజన పైన మల్లి అలొచించ వలసిందె. స్టెడియం లొపల ఉపాద్యాయులు, ఉద్యొగులు స్తెడియం బయట పెద్ద పెద్ద సాఫ్ట్వెర్ కంపని ఉద్యొగులు ఉత్సాహంగా పల్గొన్నారు.