siddartha enakkul oruvan movie details

సిద్దు మూడు విబిన్నపాత్రల్లొ కనిపించబొతున్నడు ఆ సినిమా పేరు ‘ఎనక్కుళ్ ఒరువన్’

సిద్దు మూడు విబిన్నపాత్రల్లొ కనిపించబొతున్నడు ఆ సినిమా పేరు ‘ఎనక్కుళ్ ఒరువన్’ ఇందులొ ఆపరేటర్ పాత్రలో నల్లగా, ఎత్తుపళ్లతో కనిపించనున్నారు. సిద్ధార్థ్‌కి అమ్మాయిల్లో బోల్డంత ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం తను చాలా హ్యాండ్‌సమ్‌గా ఉండటమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే, సిద్ధూకి లవర్‌బోయ్ ఇమేజ్ కూడా ఉంది. కానీ, తన ఇమేజ్‌ని పక్కన పెట్టి, అంద విహీనంగా కనిపించడానికి సిద్ధార్థ్ రెడీ అయిపోయారు. తమిళ చిత్రం ఇందులొసిద్దు మూడు విబిన్నపాత్రల్లొ కనిపించబొతున్నడు. ‘ఎనక్కుళ్ ఒరువన్’లోనే సిద్ధూ ఈ విధంగా కనిపించనున్నారు. ఈ […]