పాకిస్థాన్ లో విడుదల కానున్న ‘షోలే’……
హిందీ సినిమాలకు పాకిస్థాన్‌లో ఉండే క్రేజ్ అంతా ఇంతని చెప్పలేం. తాజాగా బాలీవుడ్ ఆల్ టైమ్ బ్టాక్ బ్లాస్టర్ షోలే సినిమా పాకిస్థాన్ లో అధికారికంగా మార్చి 23న విడుదల కానున్నది. నలభైఏండ్ల కిందట విడుదలై పలు రికార్డులు బద్దలుకొట్టిన షోలే సినిమా ఇన్నాళ్లూ పాకిస్థాన్‌లో అనధికారిక వీడియోలకే పరిమితమయింది. షోలేను సినిమాహాల్లో చూస్తే వచ్చే కిక్కేమిటో పాకిస్థానీయులకు రుచి చూపించేందుకేనే తానీ నిర్ణయం తీసుకున్నట్లు సినిమా డిస్ట్రిబ్యూటర్ నదీమ్ మండ్వివాలా పేర్కొన్నారు. అమితాబ్, ధర్మేంద్ర, అంజద్‌ఖాన్, […]