“Shiva” re-release

“శివ” చిత్రం మళ్లీ రిలీజ్‌ దాదాపు 100 థియేటర్లలో

“శివ” చిత్రం మళ్లీ రిలీజ్‌  దాదాపు 100 థియేటర్లలో  ‘శివ పాతికేళ్ల వేడుకను హైదరా బాద్‌లోని   అన్నపూర్ణ సెవెన్‌  ఎకర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు  ‘శివ చిత్రంలో  నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ హాజరై అప్పటి తమ అనుభవాలను పంచుకున్నారు. అక్కినేని  నాగార్జున హీరోగా శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో యస్‌.యస్‌.క్రియేషన్స్‌ పతాకాలపై రామ్‌గోపా ల్‌వర్మను  దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకట్‌ అక్కినేని, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన చిత్రం ‘శివ. విడుదలై పాతికేళ్లు పూర్తి చేసుకున్న  […]