Shankar’s-“I”-new-Record-in Youtube

యుట్యూబ్ లో శంకర్ ‘ఐ’ సరికొత్త రికార్డు

చియాన్ విక్రమ్, రష్యన్ బ్యూటీ అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఐ’. సినిమా ప్రారంభం నుండి అనునిత్యం ఏదోక రకంగా రికార్డుల సృష్టిస్తున్న ఈ సినిమా తాజాగా మరొక రికార్డు సృష్టించింది. ఈ సినిమా ట్రైలర్ కు యుట్యూబ్ లో ఇప్పటివరకు 9 మిలియన్ హిట్స్ లభించాయి. ఒక సౌత్ ఇండియన్ సినిమా ట్రైలర్ ను ఈ స్థాయిలో నెటిజన్లు వీక్షించడం ఇదే తొలిసారి. ట్రైలర్ ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పడానికి ఈ […]