Shankar’s ‘i’ movie telugu songs releasing on Dec 30th

30న ‘ఐ’ పాటలు విడుదల

విక్రమ్, అమీజాక్సన్ జంటగా సంచలన దర్శకుడు శంకర్ ఆస్కార్ ఫిలింస్ బ్యానర్‌పై వి.రవిచంద్రన్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్లపై వస్తున్న -ఐ. సంక్రాంతి కి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 30న తెలుగు లో ‘ఐ’ పాటలు విడుదల చేస్తున్నారు. చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.అద్భుతమైన కథతో తెరకెక్కిన ‘ఐ’ ఆడియోను హైదరాబాద్‌లో పెద్దఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.