విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం పై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం…

విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం పై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం… విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం లో ఓస్మా అనే మేకప్ ఆర్టిస్ట్ పాత్ర హిజ్రాలను ఆగ్రహానికి గురి చేసింది. ఈ పాత్రను ఓజాస్ రజనీ చేసింది. ఇది ట్రాన్స్ జెండర్ కారెక్టర్. ఈ పాత్రను ఉద్దేశించి విక్రమ్, సంతానం మాట్లాడిన సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయని హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని పలు థియేటర్ల దగ్గర హిజ్రాలు […]

 ‘ఐ’ అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు…. 

 ‘ఐ‘ అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు….  భ్రాంహాండాల రూపకర్త శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన విక్రమ్ చిత్రం ‘ఐ‘. సంక్రాంతి సందర్భంగా బుధవారం విశ్వ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రం కేవలం అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు సృష్టించనుంది.  ఇప్పటి వరకూఅమెరికాలో బాలీవుడ్ సినిమా కూడా ఈ స్థాయిలో విడుదల కాకపోవడం గమనార్హం. కాగా అమెరికాలో ‘ఐ‘ తెలుగు, తమిళం, హిందీ అంటూ మూడు భాషల్లో విడుదల కానుంది. భారత […]

శంకర్‌ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే

శంకర్‌ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే భారతీయ సినిమా మొత్తం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న శంకర్‌ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే విధించింది. ఈ చిత్రాన్ని నిర్మించిన ఆస్కార్‌ రవిచంద్రన్‌ తమ వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేవరకు ‘ఐ’ విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓ తమిళ నిర్మాణ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల […]