sensational statement

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏది మాట్లాడినా సంచలనమే…

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏది మాట్లాడినా సంచలనమే…ఆ కోవలోనే మరోమారు సంచలనాత్మక స్టేట్‌మెంట్‌ ఏదైనా వ్యాధితో తాను మంచాన పడి ఎవరిపైనైనా ఆధారపడాల్సి వస్తే ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా ఆత్మహత్మ చేసుకుంటానన్నారు. అసలు నేను రోగాన పడటాన్నే అసహ్యించుకుంటాను. ఇతరులు నా బాగోగులు చూడడాన్ని ద్వేషిస్తా. నా మరణం గురించి ముందే తెలిస్తే ఎవరికీ కనబడకుండా వెళ్లిపోతా..నేను ఏకాంత మరణాన్ని కోరుకుంటాను అని తన బాడీని ఎవరూ చూడకూడదని, చలనరహితమైన నా శరీరం ఎవరి కంటా […]