‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని మోడీ నిర్ణయించుకున్నారు. దీని కొసం దాదాపు 2979 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని మోడీ నిర్ణయించుకున్నారు . దీనిని దాదాపు 182 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.