Sara Arjun

ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ !!

సారా అర్జున్‌ అంటే తమిళం నుంచి తెలుగులోకి అనువదించబడిన నాన్న చిత్రంలో విక్రమ్‌ కూతురుగా నటించిన చిన్నారి. బాల మేథావిగా పరిగణించగల నైపుణ్యం, ప్రావీణ్యం, నటనా కౌశలం   సారా అర్జున్‌ సొంతం. చిన్న వయస్సులోనే ప్రశంసలు, అవార్డులు, రివార్డులతోపాటు సెలబ్రీటీ హోదా కూడా పొందుతున్న సారా అర్జున్‌ ఇండియాలోనే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.  ఎనిమిదేళ్ళ వయస్సు దాదాపు అరవైకి పైగా ప్రచార చిత్రాల్లో (యాడ్స్‌) నటించిన అనుభవం, దాదాపు ఏడెనిమిది సినిమాలు తన […]