Samantha has gave a 10 lacks chek

హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం హీరోయిన్ సమంత తన వంతు సాయం గా 10 లక్షల రూపాయల చెక్కు

హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం హీరోయిన్ సమంత తన వంతు సాయం గా 10  లక్షల రూపాయల చెక్కును ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కు అందజేశారు.