Samantha

విక్రమ్‌ కొత్త ప్రాజెక్ట్‌ సగానికి పైగా షూటింగ్‌ పూర్తయింది!

 ప్రస్తుతం విక్రమ్‌ ఐ ప్రమోషన్‌లో బిజీగా వున్నారు. కాగా, తర్వాత చిత్రం ఇంకా ఏమీ అనుకోలేదని ఇటీవలే హైదరాబాద్‌లో ప్రకటించారు. కానీ కొత్త ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడు. 10 ఎన్‌రాద్‌కుల్లా అనే తమిళ చిత్రం కోసం కసరత్తు చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తయింది. రెండు పాటలు చిత్రీకరించాల్సి వుంది. ఈ చిత్రం పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిన్నపాటి యాక్షన్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది.

హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం హీరోయిన్ సమంత తన వంతు సాయం గా 10 లక్షల రూపాయల చెక్కు

హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం హీరోయిన్ సమంత తన వంతు సాయం గా 10  లక్షల రూపాయల చెక్కును ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కు అందజేశారు.

సమంత త్వరలో పెళ్లి కూతురు అవ్వనుంది

తను లవ్‌లో పడ్డానని, అతని గురించి అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానంటోంది. అయితే ఎప్పటినుంచో తమిళంలో ఓ హిట్ కొట్టాలన్న సమంత కోరిక తాజాగా ‘కత్తి’ హిట్‌తో తీరింది అని చెబుతొంది. అయితే తెలుగులో మాత్రం ఒకటీ రెండు చిత్రాలే ప్రస్తుతం సమంత చేతిలో ఉన్నాయి.