salman sharuk come back

ఒక్కటైన బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌

  సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్ సంగీత్ రోజు ఈ స్టార్లిద్దరూ కలిశారట కదా అని ఆమిర్‌ను అడిగితే… ‘అవును… మళ్లీ ఇద్దరూ ఒక్కటయ్యారు.ఆ విషయాన్ని ముందుగా నాకే చెప్పారు. ఆ రోజు రాత్రంతా వారు నన్ను నిద్ర పోనివ్వలేదు. అర్ధరాత్రి ఒకటిన్నరకు నాకు కాల్ చేశారు.  రెండున్నరకు మరో కాల్… ఇక అక్కడి నుంచి తెల్లారే దాకా మాటలే. పడుకోనివ్వలేదు’ అంటూ ఆ ఎపిసోడ్ చెప్పుకొచ్చాడు ఆమిర్.