Sales of sand through to”mee seva” services

మీ సేవ ద్వారా ఇసుక విక్రయాలు

 నేడు నిడ్జూరు వద్ద ఇసుక రీచ్‌ ప్రారంభం .శుక్రవారం కర్నూలు మండలం నిడ్జూరు వద్ద ఇసుక రీచ్‌ను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభించనున్నారు. తుంగభద్ర నదిలో ఇసుకను తీసుకెళ్లాలన్నా మీసేవా ద్వారానే ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించాలి. క్యూబిక్‌ మీటరుకు రూ. 500 ప్రకారం వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది.