బీబీసీ ఇంటర్యు లో నేను క్రికెట్ దేవుణ్ణి కాదు ఇదంతా భగవంతుడి దయ అని పేర్కొన్నసచిన్ టెండూల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను అతని అభిమానులంతా క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తారు. కాని ఆయన మాత్రం ‘ఇదంతా భగవంతుడి దయ. ఏదీ కష్టపడకుండానే దక్కాలని నేను కోరుకోలేదు. నాపై చూపించిన ప్రేమకు అందరికీ కృతజ్ఞతల’ని చెప్పాడు. నేను క్రికెట్ దేవుణ్ణి కాదు. మైదానంలో నేనెన్నో పొరపాట్లు చేశాను అని చెప్పారు. త్వరలో నే సచిన్ ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోనికి రానుంది.