‘Robot 2’

‘రోబో 2’ కు మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ గ్రీన్ సిగ్నల్

తొలుత రజనీనే అనుకున్నా… ఎందుకో ఆ ప్రతిపాదన ఓకే కాలేదు. అయితే ఆమిర్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ న్యూస్. అయితే మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం ‘పీకే’ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగానే మరో ఆఫర్‌కు ఓకే చెప్పడం విషేశం