వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన ఉల్లికి గిట్టుబాటు ధర కరువైంది
దాదాపు 10 వేల క్వింటాళ్ల వరకు వస్తుండటంతో మార్కెట్ యార్డు ఉల్లి నిల్వలతో కిటకిటలాడుతోంది. అయితే ధర మాత్రం నిరాశ కలిగిస్తోంది. శుక్రవారం మార్కెట్‌లో క్వింటాలు ఉల్లికి అత్యధికంగా లభించిన ధర రూ.1200, ఈధర కేవలం 2 లేదా 3 లాట్‌లకే లభించింది. 80 శాతం రైతులకు క్వింటాల్‌కు రూ.500 మాత్రమే లభించింది. ఈలెక్కన పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఖరీఫ్ ఆరంభంలో ఈ ఏడాది ఉల్లికి మంచి ధర వచ్చే అవకాశం ఉంది. సాగు చేసుకోండి […]