Ration shop supplied

Since August 2014 Subsidized Items supplied in Ration shop will be rice, sugar, kerosene only.

జిల్లాలో 11.50 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులున్నారు. వీరికి ప్రతినెలా 2,411 చౌక డిపోల ద్వారా రాయితీపై తొమ్మిది రకాల సరుకులు పంపిణీ చేసేవారు. కాగా ఆరు మాసాలుగా వంట నూనె, ఆగస్టు నుంచి కందిపప్పు, గోధుమ పిండి, గోధుమల సరఫరా నిలిపివేశారు. గత నెల నుంచి బియ్యం, పంచదార, కిరోసిన్ మాత్రమే సరఫరా చేస్తున్నారు. చౌకదుకాణాల్లో రూ.50కే లభించే కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ.80, రూ.17కే దొరికే కిలో గోధుమ పిండి రూ.40, […]