Ram Charan Talent

రామ్ చరణ్లో ఇంత టాలెంట్ ఉందా?

‘మేము సైతం’ ప్రోగ్రామ్‌ లో చరణ్‌ స్టేజ్‌పై ఎలాంటి పర్‌ఫార్మెన్సెస్‌ ఇవ్వలేదు కానీ క్రికెట్‌ మ్యాచ్‌ మాత్రం ఆడాడు. చరణ్‌ తన టీమ్‌ తరఫున వికెట్‌ కీపింగ్‌ చేసాడు. మూడు సూపర్‌ క్యాచ్‌లు పట్టి సర్‌ప్రైజ్‌ చేసాడు. అన్నీ రన్నింగ్‌ క్యాచ్‌లు… చాలా క్లిష్టమైన క్యాచ్‌లు. నిజంగా క్రికెట్‌ మ్యాచ్‌లో కూడా అలాంటి క్యాచ్‌లు పట్టడం కాస్త కష్టమైన విషయం. ప్రొఫెషనల్‌ వికెట్‌ కీపర్‌లా క్యాచ్‌లు అందుకుని తనలో మనకి తెలియని టాలెంట్‌ ఒకటి ఉందని చూపించాడు. […]