Race Gurram Record

టీఆర్పీలలో “అత్తారింటికి దారేది” రికార్డు బ్రద్దలు కొట్టిన “రేసు గుర్రం”

ఈ మధ్య కాలంలో టీవిల్లో వేసిన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం టీఆర్పీలలో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డుని అల్లు అర్జున్ తాజా చిత్రం “రేసు గుర్రం” బ్రద్దలు కొట్టిందని తెలుస్తోంది. దీపావళి రోజున వేసిన చిత్రాల్లో ఇదే టాప్ లో నిలిచింది. టైటిల్ కి తగ్గట్లే భాక్సాఫీస్ వద్ద దూసుకుపోసిన ఈ చిత్రం టీవీల్లోనూ అత్యథిక ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా నమోదైంది. ఆ వివరాలు.. రేసు గుర్రం […]