Puri selfi with kajal agarval

పూరి జగన్నాథ్ తో కలిసి కాజల్ అగర్వాల్ సెల్ఫీ

దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి కాజల్ అగర్వాల్ సెల్ఫీ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోను పూరీ జగన్నాథ్ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు గోవా షూటింగ్ లో ఉన్న నటి కాజల్ అగర్వాల్ దిగిన లేటెస్ట్ ఫోటో ఇది