డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో యంగ్‌టైగర్ నటిస్తున్న టెంపర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ….
డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో యంగ్‌టైగర్ నటిస్తున్న టెంపర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ……ట్రాక్ లిస్టు మీ కోసం .. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో యంగ్‌టైగర్ నటిస్తున్న టెంపర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ ఆడియో వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు దర్శకుడు సుకుమార్, చార్మింగ్ బ్యూటీ ఛార్మికూడా హాజరయ్యింది. అనూప్‌రూబెన్స్ అందించిన మ్యూజిక్ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన టెంపర్ టీజర్‌తో పాటు ఎన్టీఆర్ స్టిల్స్ చూసిన […]