PT Usha Rani

గుజరాత్ లో పిల్లలకు దీర్ఘకాలిక శిక్షణ ఇచ్చేందుకు అలనాటి పరుగుల రాణి పీటీ ఉష మళ్లీ ట్రాక్ మీదకు రానున్నారు

ప్రధాని నరేంద్రమోదీ కోరడంతో.. గుజరాత్ లోని కొంతమంది బాలలను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, వారికి చైనా తరహాలో దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వడానికి ఉష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 30 మంది పిల్లలను ఎంపిక చేసి, వాళ్లకు ప్రాథమిక శిక్షణ ఇచ్చి వాళ్లు ఏయే విభాగాలకు సరిపోతారో అంచనా వేసి ఆ ప్రకారం వాళ్లను తీర్చిదిద్దడం ఈ ప్రణాళిక లక్ష్యం.