Priyanka chopra

‘ప్రపంచ ఆసియా శృంగార మహిళ’గా ప్రియాంక ఎంపిక… ‘

లండన్‌లో గురువారం జరిగిన పోటీల్లో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా (32) ప్రపంచ ఆసియా శృంగార మహిళగా (వరల్డ్ సెక్సీయస్ట్ ఆసియన్ వుమెన్)గా ఎంపికైంది. యూకే వీక్లీ న్యూస్ పేపర్ ‘ఈస్ట్రన్ ఐ’ నిర్వహించిన ఈ పోటీలో 50 మంది అందగత్తెలు పాల్గొనగా, ప్రియాంక ప్రథమ స్థానంలో నిలిచింది. కాగా తాను సెక్సీయస్ట్ వుమెన్ గా ఎంపికవుతానని అనుకోలేదని.. ప్రస్తుతం ఈ టైటిల్ తనకు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందని ప్రియాంక తెలిపింది.