Power Star Pawan Kalyan is guest role in Akkineni akhil first movie

అక్కినేని అఖిల్ తొలి చిత్రంపై ఫిలింనగర్ లో రోజుకో హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్

అఖిల్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండేందుకు దర్శక నిర్మాతలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తండ్రి పాత్రలో  నాగార్జున కనిపించనున్నట్లు, … పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.