‘పవర్’ చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్
రవితేజ, హన్సిక, రెజీనా హీరోహీరోయిన్లుగా రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ‘పవర్’ ఇటీవల విడుదలై భారీ ఓపె నింగ్స్‌తో విజయవంతగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యం లోని ఏర్పాటు చేసింది. మాట్లాడుతూ ”మంచి పాయింట్‌తో బాబీ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లా డుతూ ”నాలుగైదు సంవత్సరాలుగా రవితేజతో సినిమా చేయాలన్న కోరిక తీరింది. నేను ఇప్పటివరకు చూసిన హీరోల్లో మోస్ట్ ఎనర్జిటిక్ హీరో రవితేజ. ఈ సినిమాకి అసలైన హీరో నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, ఎక్కడా […]