Police records

ఆదివారం మహానంది పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ రికార్డులు సక్రమంగా లేకపోవడంపై ఎస్పీ ఆకె రవికృష్ణ ఆగ్రహం

ఆదివారం మహానంది పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ రికార్డులు సక్రమంగా లేకపోవడంపై ఎస్పీ ఆకె రవికృష్ణ  అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పొట్ట తగ్గించుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. దీని కోసం  రెండు వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలో జరుగుతున్నఇసుక అక్రమ రవాణా, మైనింగ్‌, ఎర్రమట్టి అక్రమ తవ్వకాలను రెవెన్యూ, పోలీసుశాఖలు సంయుక్తంగా దాడులు చేస్తాయన్నారు.