‘Pilla nuvvuleni jeevitham’ will be released on Nov 14.

‘పిల్లా నువ్వులేని జీవితం’ ఈనెల 14న విడుదల కానుంది.

సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ ద్వారా వస్తున్న చిత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’. ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది.