Petrol

పెట్రోల్, డీజిల్ ధరలు మరలా తగ్గాయి. ……..

పెట్రోల్, డీజిల్ ధరలు మరలా తగ్గాయి. తాజాగా పెట్రోల్ పై 2.42 రూపాయలు, డీజిల్ 2.25 రూపాయల చొప్పున తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గటంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిపోయాయి. కాగ, గత ఆగష్టు నుంచి ఇప్పతవరకు దాదాపు 9సార్లు పెట్రోల్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రుడాయిల్ బ్యారెల్ ధర 46 డాలర్లకు పడిపోయింది. ముడి చమురు ధరలు ఇంత తక్కుగా స్థాయికి పడిపోవడం ఇదే మొదటి సారి అని విశ్లేషకులు […]

భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు రూ.60 కంటే దిగువకు పడిపోయే అవకాశం…

భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు గణనీయంగా పడిపోనున్నాయి. దాదాపు లీటరు పెట్రోల్ ధర రూ.60 కంటే దిగువకు పడిపోయే అవకాశం ఉన్నట్టు చమురు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గిపోతున్న విషయం తెల్సిందే. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగినట్టయితే మరింతగా పడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం 75 డాలర్ల వద్ద కొనసాగుతున్న బ్యారల్ ముడిచమురు ధర 60 డాలర్ల వరకూ తగ్గనుంది.