organ donation

ప్రముఖ నటుడు సూర్య అవయవ దానం చేయనున్నట్లు ప్రకటించారు

  ఇటీవల అవయవదానం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సూర్య అవయవదానం చేయనున్నట్లు వెల్లడిస్తూ… తన అభిమానులు అవయవదానాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.