One girl beating a boy on the road in kunrool

తనను వెంబడించిన ఆకతాయిలను ఓ యువతి పోలీసులకు పట్టించిన సంఘటన కర్నూలులో చోటుచేసుకుంది

తనను వెంబడించిన ఆకతాయిలను ఓ యువతి పోలీసులకు పట్టించిన సంఘటన కర్నూలులో చోటుచేసుకుంది. ఆ యువతి ఆటోలో వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వెంబడిస్తూ ఆమెపై వేధింపు చర్యలకు దిగారు. అయితే ఓ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆటోని నిలిపినప్పుడు ఆ యువతి కిందకు దిగి ఆకతాయిల చెంప ఛెళ్లుమనిపించింది. ధైర్యంగా వారిని ఎదుర్కొని పోలీసులకు స్వయంగా పట్టించింది. ఆ యువతి సాహసాన్ని స్థానికులు మెచ్చుకున్నారు.