One child death by Polio Drops

పోలియో చుక్కలు వికటించి చిన్నారి మృతి…..!!

కడప జిల్లా రామాపురం నల్లగుట్టపల్లిలో పోలియో చుక్కలు వికటించి చిన్నారి మృతి చెందింది. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. అయితే బాధిత చిన్నారుల చికిత్స కోసం  ఆస్పత్రికి తరలించారు.