Oka laila kosam

ఒక లైలా కోసం

నాగచైతన్య  హీరోగా  నటించిన ఒక లైలా కోసం చిత్రం అన్ని  కార్యక్రమాలు పూర్తిచేసుకొని అక్టోబర్‌ 17న  ప్రేక్షకుల  ముందుకు  రానుంది.