భారత్ టూర్ కు ఒబామా కుమార్తెలు డుమ్మా…..
భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామాతోపాటు ఆయన భార్య మిచెల్ మాత్రమే పర్యటనలో పొల్గొంటున్నారు. ఒబామా కుమార్తెలు 16ఏళ్ల మాలియా, 13 ఏళ్ల సషాలు స్కూలు సెలవులు లేని కారణంగా రావడం లేదు.