Ntr next movie plans

తన తరువాతి చిత్రాలపై కాస్త ఎక్కువ శ్రద్ధతో ప్లాన్ చేస్తున్నఎన్టీఆర్

ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రభస’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం కావడంతో తన తరువాతి చిత్రాలపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాడు స్క్రిప్టుల విషయంలో చాలా కేర్‌తో ఉంటున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. తరువాతి చిత్రానికి దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తాడు.